Thursday, December 1, 2022

కామాక్షి విలాసం - 01 - 002

తేటగీతి

'పీఠ త్రయ రహస్యకమను విద్యఁ' మహిని

ధన్యత నొసంగు  మా"యని, ధణి సురథుడు

కోరఁగ, మృకండుసూనుడు కూరిమిఁ గొని

చెప్పఁ దొడగె పీఠ త్రయ విశేషమెల్లఁ!

 

తేటగీతి

పీ త్రయ రహస్యకమను విద్యఁమహిని

న్యత నొసంగు మాయనిణి సురథుడు

కోరఁగమృకండుసూనుడు కూరిమిఁ గొని

చెప్పఁ దొడగె పీఠ త్రయ విశేషమెల్లఁ!

 

గణ విభజన

సూర్య

ఇంద్ర

ఇంద్ర

సూర్య

సూర్య

U |

| | | U

| | | |

U |

| | |

పీ 

త్ర య ర హ

స్య క మ ను

వి ద్యఁ

మ హి ని

సూర్య

ఇంద్ర

ఇంద్ర

సూర్య

సూర్య

U |

| | U |

U | |

| | |

| | |

 న్య

త నొ సం గు

మా య ని

 ణి సు

ర థు డు

సూర్య

ఇంద్ర

ఇంద్ర

సూర్య

సూర్య

U |

| | U |

U | |

U |

| | |

కో రఁ

గ మృ కం డు

సూ ను డు

కూ రి

మిఁ గొ ని

సూర్య

ఇంద్ర

ఇంద్ర

సూర్య

సూర్య

U |

| | | U

| | | |

U |

U |

చె ప్పఁ

దొ డ గె పీ

ఠ త్ర య వి

శే 

మె ల్ల

 

Wednesday, November 30, 2022

కామాక్షి విలాసం - 01 - 001

తేటగీతి
వేదవేదాన్త నిధికి చేవిచ్చి వ్రాలి
తీరుగ "మునీశ! కరుణాంబుధీ! యెరిగితి
చండికా దివ్యహాత్మ్యమునంత నీవు
తెల్పగా, నిపుడు దయతో తేటపఱచి

తేటగీతి
వేదవేదాన్తనిధికి చేవిచ్చి వ్రాలి
తీరుగ మునీశ! కరుణాంబుధీ! యెరిగితి
చండికా దివ్యహాత్మ్యమునంత నీవు
తెల్పగా, నిపుడు దయతో తేటపఱచి
గణ విభజన
సూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
U |U U || | | UU |U |
వే దవే దా న్తని ధి కి చేవి చ్చివ్రా లి
సూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
U || | U || | U |U || | |
తీ రుగ ము నీ శక రు ణాం బుధీ యెరి గి తి
సూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
U |U U |U | |U |U |
చం డికా ది వ్యహా త్మ్య మునం తనీ వు
సూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
U |U | || | | UU || | |
తె ల్పగా ని పుడు ద య తోతే టప ఱ చి

కామాక్షి విలాసం - 01 - 005

  ఆటవెలది భా వభవుని మంత్ర  వా సము జాలంధ ర మ్మను ప్రథితిగొని  రా సికెక్కె తొ ల్త భృగువు పూజ  దొ డగె నీ జ్వాలాము ఖ మను సీమనంచు  ఘ నతనొందె! గణ ...