Thursday, December 1, 2022

కామాక్షి విలాసం - 01 - 003

 మధ్యాక్కర(పంచపాది)

ఏబది కోట్ల యోజనము  లెనయుభూమండలమందుఁ
శోభించు పీఠములెల్లచోటుల, న్నాలుగు వేలు 
ప్రాబల మందున, న్పీఠ ప్రముఖము లరువదినాల్గు,
నేబది, నిరవదినాల్గుఁ, నెగ్గారె పద్దెన్మి,దందు
శోభిల్లు పీఠ త్రయంబు శుభములనిచ్చుచు ధాత్రిఁ!

మధ్యాక్కర
ది కోట్ల యోజనము లెనయుభూమండలమందుఁ
శోభించు పీఠములెల్లచోటుల, న్నాలుగు వేలు
ప్రాల మందున, న్పీఠ ప్రముఖము లరువదినాల్గు,
నేది, నిరవదినాల్గుఁ, నెగ్గారె పద్దెన్మి, దందు
శోభిల్లు పీఠ త్రయంబు శుభములనిచ్చుచు ధాత్రిఁ!

గణ విభజన
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U | |U | U| | || | | UU | |U |
  దికో ట్ల యోజ న ములె న యు భూమం డ లమం దుఁ
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U U |U | |U |U | |U | |U |
శో భిం చుపీ ఠ ములె ల్లచో టు లన్నా లు గువే లు
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U | |U | |U || | | || | | |U |
ప్రా  లమం దు నన్పీ ఠప్ర ము ఖ ముల రు వ దినా ల్గు
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U | || | | |U |U U |U U |U |
నే  దిని ర వ దినా ల్గుఁనె గ్గా రెప ద్దె న్మిదం దు
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U U |U | |U || | | |U | |U |
శో భి ల్లుపీ ఠ త్రయం బుశు భ ము లని చ్చు చుధా త్రిఁ

No comments:

Post a Comment

కామాక్షి విలాసం - 01 - 005

  ఆటవెలది భా వభవుని మంత్ర  వా సము జాలంధ ర మ్మను ప్రథితిగొని  రా సికెక్కె తొ ల్త భృగువు పూజ  దొ డగె నీ జ్వాలాము ఖ మను సీమనంచు  ఘ నతనొందె! గణ ...