ఆటవెలది
ఆటవెలది
కంచి పట్టణమున కామరాజమనెడి
పేర వాసికెక్కి వెలుగుచుండె
వాణి మంత్ర కూట వాసమై తొల్లిది,
హయముఖార్చితమది, హరువుఁ గొలుపు.
పేర వాసికెక్కి వెలుగుచుండె
వాణి మంత్ర కూట వాసమై తొల్లిది,
హయముఖార్చితమది, హరువుఁ గొలుపు.
గణ విభజన
| సూర్య | సూర్య | సూర్య | ఇంద్ర | ఇంద్ర | |
| U | | U | | | | | | U | U | | | | | | |
| కం చి | ప ట్ట | ణ ము న | కా మ రా | జ మ నె డి | |
| సూర్య | సూర్య | సూర్య | సూర్య | సూర్య | |
| U | | U | | U | | | | | | U | | |
| పే ర | వా సి | కె క్కి | వె లు గు | చుం డె | |
| సూర్య | సూర్య | సూర్య | ఇంద్ర | ఇంద్ర | |
| U | | U | | U | | U | U | U | | | |
| వా ణి | మం త్ర | కూ ట | వా స మై | తొ ల్లి ది | |
| సూర్య | సూర్య | సూర్య | సూర్య | సూర్య | |
| | | | | U | | | | | | | | | | | | | | |
| హ య ము | ఖా ర్చి | త మ ది | హ రు వుఁ | గొ లు పు |
No comments:
Post a Comment