Wednesday, November 30, 2022

కామాక్షి విలాసం - 01 - 001

తేటగీతి
వేదవేదాన్త నిధికి చేవిచ్చి వ్రాలి
తీరుగ "మునీశ! కరుణాంబుధీ! యెరిగితి
చండికా దివ్యహాత్మ్యమునంత నీవు
తెల్పగా, నిపుడు దయతో తేటపఱచి

తేటగీతి
వేదవేదాన్తనిధికి చేవిచ్చి వ్రాలి
తీరుగ మునీశ! కరుణాంబుధీ! యెరిగితి
చండికా దివ్యహాత్మ్యమునంత నీవు
తెల్పగా, నిపుడు దయతో తేటపఱచి
గణ విభజన
సూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
U |U U || | | UU |U |
వే దవే దా న్తని ధి కి చేవి చ్చివ్రా లి
సూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
U || | U || | U |U || | |
తీ రుగ ము నీ శక రు ణాం బుధీ యెరి గి తి
సూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
U |U U |U | |U |U |
చం డికా ది వ్యహా త్మ్య మునం తనీ వు
సూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
U |U | || | | UU || | |
తె ల్పగా ని పుడు ద య తోతే టప ఱ చి

కామాక్షి విలాసం - 01 - 005

  ఆటవెలది భా వభవుని మంత్ర  వా సము జాలంధ ర మ్మను ప్రథితిగొని  రా సికెక్కె తొ ల్త భృగువు పూజ  దొ డగె నీ జ్వాలాము ఖ మను సీమనంచు  ఘ నతనొందె! గణ ...