Thursday, December 15, 2022

కామాక్షి విలాసం - 01 - 005

 ఆటవెలది

భావభవుని మంత్ర వాసము జాలంధ
మ్మను ప్రథితిగొని రాసికెక్కె
తొల్త భృగువు పూజ దొడగె నీ జ్వాలాము
మను సీమనంచు నతనొందె!
గణ విభజన
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U || | |U |U | |U U |
భా వభ వు నిమం త్రవా స ముజా లం ధ
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U || | || | |U |U |
 మ్మను ప్ర థితి గొ నిరా సికె క్కె
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U || | |U || | | UU U |
తొ ల్తభృ గు వుపూ జదొ డ గె నీజ్వా లా ము
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
| | |U |U || | |U |
 మ నుసీ మనం చు న తనొం దె

No comments:

Post a Comment

కామాక్షి విలాసం - 01 - 005

  ఆటవెలది భా వభవుని మంత్ర  వా సము జాలంధ ర మ్మను ప్రథితిగొని  రా సికెక్కె తొ ల్త భృగువు పూజ  దొ డగె నీ జ్వాలాము ఖ మను సీమనంచు  ఘ నతనొందె! గణ ...