తేటగీతి
వేదవేదాన్త నిధికి చేవిచ్చి వ్రాలి
తీరుగ "మునీశ! కరుణాంబుధీ! యెరిగితి
చండికా దివ్యహాత్మ్యమునంత నీవు
తెల్పగా, నిపుడు దయతో తేటపఱచి
తేటగీతి
వేదవేదాన్తనిధికి చేవిచ్చి వ్రాలి
తీరుగ మునీశ! కరుణాంబుధీ! యెరిగితి
చండికా దివ్యహాత్మ్యమునంత నీవు
తెల్పగా, నిపుడు దయతో తేటపఱచి
గణ విభజన
| సూర్య | ఇంద్ర | ఇంద్ర | సూర్య | సూర్య | |
| U | | U U | | | | | U | U | | U | | |
| వే ద | వే దా న్త | ని ధి కి చే | వి చ్చి | వ్రా లి | |
| సూర్య | ఇంద్ర | ఇంద్ర | సూర్య | సూర్య | |
| U | | | | U | | | | U | | U | | | | | | |
| తీ రు | గ ము నీ శ | క రు ణాం బు | ధీ యె | రి గి తి | |
| సూర్య | ఇంద్ర | ఇంద్ర | సూర్య | సూర్య | |
| U | | U U | | U | | | U | | U | | |
| చం డి | కా ది వ్య | హా త్మ్య ము | నం త | నీ వు | |
| సూర్య | ఇంద్ర | ఇంద్ర | సూర్య | సూర్య | |
| U | | U | | | | | | U | U | | | | | | |
| తె ల్ప | గా ని పు | డు ద య తో | తే ట | ప ఱ చి |