Thursday, December 15, 2022

కామాక్షి విలాసం - 01 - 005

 ఆటవెలది

భావభవుని మంత్ర వాసము జాలంధ
మ్మను ప్రథితిగొని రాసికెక్కె
తొల్త భృగువు పూజ దొడగె నీ జ్వాలాము
మను సీమనంచు నతనొందె!
గణ విభజన
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U || | |U |U | |U U |
భా వభ వు నిమం త్రవా స ముజా లం ధ
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U || | || | |U |U |
 మ్మను ప్ర థితి గొ నిరా సికె క్కె
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U || | |U || | | UU U |
తొ ల్తభృ గు వుపూ జదొ డ గె నీజ్వా లా ము
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
| | |U |U || | |U |
 మ నుసీ మనం చు న తనొం దె

Friday, December 2, 2022

కామాక్షి విలాసం - 01 - 004

 ఆటవెలది

ఆటవెలది
కంచి పట్టణమున కామరాజమనెడి
పేర వాసికెక్కి వెలుగుచుండె
వాణి మంత్ర కూట వాసమై తొల్లిది,
యముఖార్చితమది, రువుఁ గొలుపు.
గణ విభజన
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U || | |U | U| | | |
కం చిప ట్టణ ము నకా మ రాజ మ నె డి
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U |U |U || | |U |
పే రవా సికె క్కివె లు గుచుం డె
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U | UU | |
వా ణిమం త్రకూ టవా స మైతొ ల్లి ది
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
| | |U || | || | || | |
 య ముఖా ర్చిత మ ది రు వుఁగొ లు పు

Thursday, December 1, 2022

కామాక్షి విలాసం - 01 - 003

 మధ్యాక్కర(పంచపాది)

ఏబది కోట్ల యోజనము  లెనయుభూమండలమందుఁ
శోభించు పీఠములెల్లచోటుల, న్నాలుగు వేలు 
ప్రాబల మందున, న్పీఠ ప్రముఖము లరువదినాల్గు,
నేబది, నిరవదినాల్గుఁ, నెగ్గారె పద్దెన్మి,దందు
శోభిల్లు పీఠ త్రయంబు శుభములనిచ్చుచు ధాత్రిఁ!

మధ్యాక్కర
ది కోట్ల యోజనము లెనయుభూమండలమందుఁ
శోభించు పీఠములెల్లచోటుల, న్నాలుగు వేలు
ప్రాల మందున, న్పీఠ ప్రముఖము లరువదినాల్గు,
నేది, నిరవదినాల్గుఁ, నెగ్గారె పద్దెన్మి, దందు
శోభిల్లు పీఠ త్రయంబు శుభములనిచ్చుచు ధాత్రిఁ!

గణ విభజన
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U | |U | U| | || | | UU | |U |
  దికో ట్ల యోజ న ములె న యు భూమం డ లమం దుఁ
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U U |U | |U |U | |U | |U |
శో భిం చుపీ ఠ ములె ల్లచో టు లన్నా లు గువే లు
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U | |U | |U || | | || | | |U |
ప్రా  లమం దు నన్పీ ఠప్ర ము ఖ ముల రు వ దినా ల్గు
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U | || | | |U |U U |U U |U |
నే  దిని ర వ దినా ల్గుఁనె గ్గా రెప ద్దె న్మిదం దు
ఇంద్రఇంద్రసూర్యఇంద్రఇంద్రసూర్య
U U |U | |U || | | |U | |U |
శో భి ల్లుపీ ఠ త్రయం బుశు భ ము లని చ్చు చుధా త్రిఁ

కామాక్షి విలాసం - 01 - 005

  ఆటవెలది భా వభవుని మంత్ర  వా సము జాలంధ ర మ్మను ప్రథితిగొని  రా సికెక్కె తొ ల్త భృగువు పూజ  దొ డగె నీ జ్వాలాము ఖ మను సీమనంచు  ఘ నతనొందె! గణ ...